| అంతర్రాష్ట సరిహద్దుకు పరిష్కారం: చిదంబరం ఈటానగర్,12 మే (హి.స): అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్ర సరిహద్దు వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం సుప్రీంకోర్టు నియమించిన 'రాజ్యాంగ సరిహద్దు కమిషన్' జూన్ మాసంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు.. |